25.07.2025 ....           25-Jul-2025

 పునాదులుగా పుట్టి పెరిగిన

పైకి జోకులు వేసుకొన్నాపకపకలుగా సాగుతున్నా,

“టైమ్ పాస్” అని కొందరన్నా, వినోదం అని పించుచున్నా - 

ఊరి దుస్థితి చూసి వేదనప్రజా సౌకర్యాల కల్పన

పునాదులుగా పుట్టి పెరిగిన స్వచ్ఛ - సుందర ఉద్యమం ఇది!

“స్వచ్ఛ సుందర చల్లపల్లి” అని సార్ధకముగా నడచు ముచ్చట!