28.07.2025....           28-Jul-2025

      వైఖరిని లేర్పరచుచున్నది!

జన్మతః ప్రతి జీవి కూడా కష్టజీవే - అది యదార్థమే –

అతని జీన్సూ, గత చరిత్రా వెతలమయమే – కాయకష్టమె

“అతడి కష్టం కేవలం స్వార్ధానికా - మరి సమాజానికి

అనేదే ఈ కార్యకర్తల వైఖరిని లేర్పరచుచున్నది!