08.08.2025....           08-Aug-2025

 పునరాలోచించలేర?

పదేళ్ల తదుపరి సైతం స్పందించని పౌరులార

మీకై కష్టిస్తున్నా గుర్తించని ధన్యులార

అప్పుడపుడు అవహేళన లందించే మాన్యులార

పునరాలోచించలేరస్ఫూర్తినసలు పొందలేర?

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   లాస్ ఏంజల్స్ - USA

   08.08.2025