13.08.2025 ....           13-Aug-2025

     వాళ్ళకు నిద్దుర పట్టదు!

ఊరు సరే- ఊరిచుట్టు తొమ్మిది రహదారులనూ

బాగు చేసిఆ ఊళ్లకు పచ్చతోరణాలు కట్టి

అందాలను పెంచనిదే - ఆహ్లాదము పంచనిదే

ఒక పుష్కరకాలంగా వాళ్ళకు నిద్దుర పట్టదు!