చల్లపల్లిలో ‘స-రి-గ-మ-ప-ద-ని-స’ – 1
‘ప్రభావశీలము కార్యాచరణ’ని పదేపదే డి.ఆర్.కె.చెప్పగా
'సలహాలిస్తే చేసి చూపుమ'ని సజ్జా ప్రసాదు నొక్కి చెప్పగా
కార్యకర్తలా ఇద్దరి షరతులు క్రమశిక్షణతో ఆచరించగా
స్వచ్ఛ సంస్కృతీ స-రి-గ-మ-ప-ద-ని-స చల్లపల్లిలో వినిపించెనుగా!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
22.08.2025.