25.08.2025....           25-Aug-2025

చల్లపల్లిలో స-రి-గ-మ-ప-ద-ని-స’ – 4

అన్నపూర్ణ - పలనాటి భాస్కరులు అవశ్యకముగా సేవలకొస్తే

భోగాదులు దృఢ నిశ్చయమ్ముతో పూని సేవలకు తెగబడుతుంటే

రామానగరం రాజు గారి కృషి రాజసమ్ముగా జరుగుతుండగా

చల్లపల్లిస్వచ్ఛంద సేవలో స-రి-గ-మ-ప-ద-ను లు వినిపించెనుగా!