చల్లపల్లిలో ‘స-రి-గ-మ-ప-ద-ని-స’ – 8
డెబ్బై ఎనిమిది - ఎనభై ఆరుల (78&86) శంకరులూ, గోపాలకృష్ణులూ.
లక్ష్మణులింకా యువతీయువక విలక్షణసేవలు తోడునీడగా
మాధురి-జాహ్నవి-లక్ష్మి ముత్యాల వేకువ సేవల విన్యాసముతో
స్వచ్ఛ - సుందరోద్యమ సంగీతము శ్రవణా నందము చేయుచుండెగా!