16.09.2025....           16-Sep-2025

     ప్రశ్నల పరంపర – 12

ఇక అప్పుడడిగా చల్లపల్లిని – “ఇతః పూర్వము లేని సొగసుకు –

స్వచ్ఛ సుందర విలాసాలకు - పారిశుద్ధ్య ప్రమాణాలకు

కారణం మా కార్యకర్తల కష్టమేనా?” అనుచు, “ఔనను”

సమాధానం తెలిసి పొందితి సంతసమ్మును నిండుగా!