10.02.2026....           10-Feb-2026

        మొండివాళ్లాగడుసువాళ్లావెర్రి వాళ్లా?

ఎన్నిసేవలు ఎన్ని దీక్షలు - ఇదెవరన్నా నమ్మశక్యమ?

ఇన్ని రహదార్లలో మొక్కలు ఎవరికైనా పెంచసాధ్యమా?

ఊరి చుట్టూ హరిత వనములు మోహరించుట సులభమా?

కార్యకర్తలు మొండివాళ్లాగడుసువాళ్లావెర్రి వాళ్లా?