31.03.2026....           31-Mar-2026

     చపల బుద్ధా? స్థిత ప్రజ్ఞా -17

జారిపడినా తిరిగిలేస్తూ, ట్రాక్టరెక్కీ చెత్త త్రొక్కీ

మురుగు గుంటల ఘాటు వాసన ముక్కుపుటముల పీల్చుకొంటూ

ఎండవానలు, చలీ మంచులు లెక్క చేయక శ్రమిస్తుండే

స్వచ్ఛ సుందర కార్యకర్తది చపల బుద్ధా? స్థిత ప్రజ్ఞా ?