22.04.2026....           22-Apr-2026

         జీతమెంత? భత్యమెంత?

“ఎవరండీ ఈ కార్మికు - లెవరండీ ఈ సేవకు

లెందుకు ఈ వేకువ సేవలు? ఏల చెత్తమురికి పనులు?

జీతమెంత? భత్యమెంత? జై జై అని నినాదమేల?”

అనెడి ప్రశ్నలిప్పటికీ వినిపించుట విచిత్రమే!