11.05.2026....           11-May-2026

                ప్లాస్టిక్ నాపుటె తేలిక!

శ్మశానాల, బస్ స్టాండులసౌందర్యం సాధించుట

వీధులు, రహదార్ల వెంట వృక్ష సంపదను పెంచుట

హైందవ, ముస్లిం బరియల్గ్రౌండు లనూ సంస్కరించు

పనుల కన్న సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నాపుటె తేలిక!