ఇది కరోనా కష్టకాలం.
శ్రమ విరాళం క్రమవికాసం జరిగెగద నీ గ్రామ మందున మహాదర్శం మహోద్యమముగ మారెగదనీ కనుల ముందున కరోనాతో కార్యకర్తల కాళ్ళు ముందుకు సాగనందున - అనుసరింపుడు – ఆచరింపుడు స్వచ్చ సైన్యం అడుగుజాడను!