కార్యకర్తకు హృదయభారం!
మాయ – మర్మపు మాటకాదది – మనం మనకోసం శ్రమించిన చెమట చిందిన – ఉద్యమించిన – స్వచ్చ సంస్కృతి ప్రోదిచేసిన గ్రామ స్వస్తత సమార్జించిన – కరోనాతో నిలిచిపోయిన ఉదయ సమయపు సేవలాగుట ఎంత నష్టం! ఎంత కష్టం!