10.01.2021....           10-Jan-2021

                 ఏడేళ్ళ నిబద్ధత

‘నేను’-‘నాకు’-‘నాద’నుకొని  నీలోనికె ముడుచుకొనకు

‘మనకోసం మన’ మనుకొని మానవతను చాటిచెప్పు

ఉమ్మడి సంక్షేమంలోనే ఉండు వ్యక్తి భద్రత

అద్దానికె ఏడేళ్లుగ స్వచ్చ సైన్య నిబద్ధత!