(గంగుల పాలెం దారిది) ఘన చరిత్ర – మన చరిత్ర – 6
చవి చూసిన స్వచ్ఛ – శుభ్ర – సౌందర్యం కాదండీ-
దాని వెనుక శ్రమదాతల ఔదార్యం చూడండీ!
వాళ్ళననుసరించునపుడు వచ్చు సుఖం పొందండి
స్వచ్చోద్యమ శ్రమ జీవన సౌందర్యమె మేలండీ!