(గంగుల పాలెం దారిది) ఘన చరిత్ర – మన చరిత్ర – 7
ఇంత వింతల బంతి పువ్వులు – చెంతనే చేమంచి గుత్తులు
చాలవని కనకాంబరములూ – అసంఖ్యాకము లితరజాతులు!
అసలు ఇది ఒక నడక బాటా – అందమగు ఉద్యాన వనమా?
జనులు మెచ్చే – మనసు దోచే జాణతనమా? – ప్రౌఢ గుణమా?