(గంగుల పాలెం దారిది) ఘన చరిత్ర – మన చరిత్ర – 8
ఒక బోగన్ విలియ చాలు – ఒక్కటె రేరాణి చాలు
భావుకతను తట్టి లేపి పరవశింప చేయ జాలు
వేలో మరి లక్షలొ – ఇది విరి జాతర! పూదొంతర!
ఇన్ని ఊళ్ళ – ఇంతమంది నింతగ ఆకర్షించిందిర!