(గంగుల పాలెం దారిది) ఘన చరిత్ర – మన చరిత్ర – 10
ఇది స్వస్తత మేలి బాట- సౌందర్యపు రాచబాట
ఎన్ని ఊళ్ల దార్లకైన ఇది నమూన కాగలదట!
ఎంత ధన వ్యయం జరిగి-ఎన్ని తపస్సులు చేస్తే-
ఏ మహత్తరాదర్శం ఇలా రూపు దాల్చిందట?