08.03.2021....           08-Mar-2021

 (గంగుల పాలెం దారిది) ఘన చరిత్ర  మన చరిత్ర – 11

 

ఎవరైనా పొగడగలరు – ఇచట సేద తీరగలరు

పదే పదే సెల్ఫీలతో పరవశించి వెళ్ళగలరు!

ఏడెనిమిది ఏళ్ల పాటు ఈ దారిని సంస్కరించి

ఆదర్శంగా తీర్చిన స్వచ్ఛ సైన్య ధన్యులెవరు!?