(గంగుల పాలెం దారిది) ఘన చరిత్ర – మన చరిత్ర – 14
చూడ గలుగ వారికి గద – ఈ అందం తెలిసి వచ్చు
గ్రహింపగలుగు నైజమున్న శ్రమ – చెమటల విలువ తెలియు
గంగులపాలెం బాటను కర్మ వీరు లెంతమంది
సాధించిన – పూజించిన సత్యమెవరు తేల్చగలరు?