(గంగుల పాలెం దారిది) ఘన చరిత్ర – మన చరిత్ర – 15
జాగృతమైఒక ఎడంద స్వచ్ఛ స్ఫూర్తి రగిలించగ –
వందమంది ఆ స్ఫూర్తిని అంది పుచ్చుకొని సాగగ –
ఒక మాటగ – ఒక బాటగ – ఉద్యమమై చెలరేగగ –
స్వచ్ఛ ధన్య చల్లపల్లి సంభవించె సుస్ధిరముగ!