అదే ధన్యత – అదే మాన్యత
దుష్ట సంతతి – భ్రష్ట సంస్కృతి దుందుభులు మ్రోగించినప్పుడు
జడలు విప్పిన కశ్మలో ధృతి జగము నిండా రంకెలేస్తే –
దమ్ము చూపి సమాజ బాధ్యత తలను దాల్చిన, పూర్తి చేసిన
స్వచ్ఛ వీరుల అడుగు జాడలు ననుసరిస్తే – అంజలిస్తే.....!