(గంగుల పాలెం దారిది) ఘన చరిత్ర – మన చరిత్ర – 16
ఈ మార్గంలో నడుకలు ఇప్పడిందరికి ఫ్యాషన్
ప్రతి యొక్కరి కలల రాచబాటగ ఒక సెన్సేషన్
ఇది ఇంతటితో ఆగక ఎంతెంతో స్ఫూర్తి నింపి
ఎన్నెన్నో గ్రామాలకు ఇదొక డెస్టినేషన్!