స్వయం నిర్మిత స్వచ్ఛ సైన్యం.
బ్రతుకు బాటకు అర్ధమున్నది - ప్రజల యెడ గురుబాధ్యతున్నది
‘ఎందుకెప్పుడు ఎలాచేయుటొ ఎవరి’ కను ఒక స్పష్టతున్నది
స్వయం నిర్మిత కార్యకర్తకు ప్రగతి శీలక మార్గమున్నది!
విరివి వాళ్ళకు ఉదారతలో! వెలితి మాత్రం స్వార్ధమందున!