03.04.2021....           03-Apr-2021

 ఔనౌనది అమాయకం

 

ఎవరో పై నుండి వచ్చి ఈ గ్రామము నుద్ధరించి

పూట పూట వీధి వీధి స్వచ్ఛ – సుందరతలు మప్పి

పొవాలని స్వచ్చోద్యమ మును పూర్తిగ చూసి గూడ

భ్రమ పడితే – కలగంటే పరమ అమాయకులే మరి!