వాళ్లతి రధమహారధులు.
ప్రజా స్వస్తతల పోరున వారతి రధమహారధులు
అండదండలాసించనిఅసహాయ మహాశూరులు
ఐక్యమహా స్వచ్ఛ సేన కను నిత్య ప్రవర్తకులు
స్వచ్చోన్నత చల్లపల్లి సమగ్రతకు అంకితులు!