17.05.2020....           17-May-2020

             బ్రహ్మ శ్రీ చాగంటి ఉవాచ.


“ఎవరు నాటి రొ – నీరు పోసిరొ- ఎంత శ్రమతో పూలు పూసెనొ

పూలు త్రెంచే – పూజ చేసే- పుణ్య మార్జించగ దలంచే-

భక్తి పేరిట తిరుగుచుండే బాధ్యతెరుగని వ్యక్తులారా!

గరుడ పౌరణికం చూడుడు- కాకి, క్రోతిగ పుట్ట బోకుడు” !