ఈ మహాత్ములకే ప్రణామం – 17
ఎవ్వరిని దోచేయ బూనని – ఎవరి నవమానింప జాలని
సొంత లాభం మానుకొని తమ ఊరి మేలుకు ప్రయత్నించిన
వివాద రహిత మహోద్యమంలో వీర విక్రమ ఘనత జూపిన
చల్లపల్లి స్వచ్ఛ – సుందర సైనికుల కిదె నా ప్రణామం!