ఈ మహాత్ములకే ప్రణామం – 27
ఏపనెప్పుడు చేయవలెనో-ఏది ఫలితం ? చెడో మంచో
కార్యకారణ పూర్వపరములు గమనమందున నిల్పుకొంటూ
దీర్ఘ స్వచ్చోద్యమం కోసం తెగువ చూపిన- నిలిచి గెలిచిన
స్వచ్ఛసుందర కార్యకర్తల జాగృతికి చేసెద ప్రణామం! -