17.11.2021....           17-Nov-2021

 

           ఈ మహా దీక్షలకే ప్రణామం  49

 

మీ వినోదం - మీ ప్రమోదం - మీ పురస్కృతి మీ చమత్కృతి

సొంత గ్రామం మెరుగుదలకై చొరవ చూపిన మీ వివేకం

చిందు స్వేదం - శ్రమ విలాసం చిర యశోభూషణములైనవి -
మీకు గాకింకెవరి కండీ! మేము చేస్తాం సత్ప్రణామం?