ఈ మహా దీక్షలకే ప్రణామం – 50
“సమర్థిస్తే హర్షణీయం - సమర్థించనిచో ప్రణామం!
ఏడెనిమిదేళ్లుగ సద్విమర్మల కెప్పుడైనా సదాహ్వానం
సర్వశక్తితొ గ్రామ దుస్థితి సంస్కరించు సదాశయం...”
గల మహర్షులు కార్యకర్తలు - కనుకనే నా ప్రణామం!