21.11.2021....           21-Nov-2021

  సంకుచితత్త్వం జిందాబాద్.

 వేల నాళ్లుగ కార్యకర్తల కృషికి ఫలితం అందునప్పుడు –

స్వచ్ఛ - సుందర కలల గ్రామం స్వస్తతలు కనుపించునప్పుడు –

నిజం తెలిసీ – భుజం కలిపీ నిలువ వలసిన గ్రామ వాసులు

అంటి - ముట్టక తప్పుకొనుటలు – అహో ఎంతటి విచిత్రమ్ములు!