14.12.2021....           14-Dec-2021

            సమర్పిస్తున్నాం ప్రణామం – 59

 

సొంత అతిశయ సూక్తులెందుకువింత మాయల మాట లెందుకు?

లక్ష పదముల కవితలెందుకువాదులెందుకు - బోధలెందుకు?

ఉన్న ఊరి ప్రయోజనార్థం ఒక్క గంట శ్రమిస్తె చాలును...

అనే నీతిని ఆచరించెడి స్వచ్ఛ భటులకె నా ప్రణామం!