26.12.2021....           26-Dec-2021

              షష్టి పూర్తి శివోహం! - 2

మనుషుల్లో తిరుగు మనిషి - మనసులు చదివే మనిషి -

వైద్య శాస్త్ర పరమార్థం ఒంట బట్టి కదలు మనిషి –

ఆదర్శము నాచరణగ అనువదించి చూపు మనిషి –

నిక్కమైన విలువలతో నిలిచి ప్రకాశించు మనిషి!