21.04.2022....           21-Apr-2022

        నదురు - బెదురు లేని....

ఏ నష్టమూ ఎదురొచ్చిన – ఏ కష్టం బెదిరించిన –

ఏ అనూహ్య పరిణామా లెంతెంతగ అడ్డొచ్చిన –

స్వచ్చోద్యమ చల్లపల్లి పయనం ఆగింది లేదు

ఆ సామాజిక చేతన కదురు లేదు – బెదురు లేదు!