24.10.2022....           24-Oct-2022

                మన సమకాలంలో

జన చేతన పెంపొందే సామూహిక కృషి వెలిగే

గ్రామం ఉమ్మడి మేలుకు కదం త్రొక్కు శ్రమకన్నా

మన సమకాలంలో ఒక మహత్కార్యముంటుందా?

వీరోచిత కార్యమనగ వేరే ఒకటుంటుందా?