27.10.2022....           27-Oct-2022

             వీరోచిత కార్యమేదొ

వీరోచిత కార్యమేదొ - స్ఫారోన్నత చర్యలేవొ -

స్వార్థం నర్తించు వేళ నిస్వార్థపు కర్మలేవొ!

ఈ ద్వైధీ భావాలకు ఏ ఆచరణము విరుగుడో

చల్లపల్లి స్వచ్చోద్యమ శ్రమ వేడుక లని తెలియుడు!