10.12.2022....           10-Dec-2022

           “మనకోసం మన”మనగా:

మన గ్రామం మెరుగుదలకు ‘మన’ ట్రస్టే ఒక మూలము

ధార్మికతను వెదజల్లే స్తవ తారక మంత్రము

పచ్చదనం - పరిశుభ్రత పదిరెట్లుగా పెరుగుదలకు

ఎంతెంతో మంచి మార్పుకీ ట్రస్టే కారణము!