09.03.2023 ....           09-Mar-2023

        ఏం లాభం? కష్టించక?

శ్రమదానోద్యమ మంటే గౌరవ భావం చూపక –

సామాజిక కార్యకర్త స్థానమునూ గుర్తించక –

ఊరంతటి ప్రయోజనం ఊహింపక - పాల్గొనకా

ఏం లాభం? కష్టించక? ఏ ఫలితం ఊడి పడును?