14.03.2023....           14-Mar-2023

        స్వచ్ఛతకై అనుక్షణం

అనుక్షణం స్వచ్ఛతకై ఆరాతీసెడి వాళ్ళు –

అను దినమూ గ్రామ సమస్యలకై స్పందించు వాళ్ళు

నిద్రలోను గ్రామస్తుల భద్రత చర్చించు వాళ్లు –

ఎవరు వాళ్లు? స్వచ్ఛోద్యమ కర్తలుగా కింకెవ్వరు?