23.03.2023....           23-Mar-2023

        తాత్త్విక ధోరణులు హెచ్చు!

చల్లపల్లి స్వచ్ఛంద శ్రమదానం గమనిస్తే –

ఆ వేకువ సామూహిక సాహసాలు తిలకిస్తే –

“సత్యమేది? సవ్యమేది? సామాజిక బాధ్యతేది?” అనే

తర్కవితర్కాలు వచ్చు! తాత్త్విక ధోరణులు హెచ్చు!