31.03.2023 ....           31-Mar-2023

  చోద్యం చూస్తుంటేనో ఏం లాభం?

ఏళ్ల తరబడీ ఊరును ఎవరొ శుభ్రపరచునపుడు –

శ్మశానాల్ని, రహదార్లను సుందరీకరించు నపుడు –

అభినందిస్తుంటేనో - చోద్యం చూస్తుంటేనో

ఏం లాభం? శ్రమించకుండ ఏ ఫలితం దక్కగలదు?