08.05.2023 ....           08-May-2023

   శ్రమ సంస్కృతి బాటనొకటినిర్మిస్తే

కదులుతున్న స్వచ్చోద్యమ ఘన రథాన్ని గమనిస్తే –

ప్రతి వేకువ వీధుల్లో శ్రమదానం పరికిస్తే –

వర్తమాన - వర్ధమాన సమస్యలకు స్పందిస్తే –

ప్రజ్వలించు శ్రమ సంస్కృతి బాటనొకటినిర్మిస్తే.....