08.06.2020....           08-Jun-2020

         మూల్యాంకన కర్తలెవరు?

 

స్వచ్చ సైన్యం ప్రస్థానం సగర్వమా? నిగర్వమా?

స్వచ్చోద్యమ సపర్యలసలు సఫలములా? విఫలములా?

పరస్తుతులు – స్వవిమర్శలు ఫలప్రదమ? ప్రతి కూలమ?

కాలమొకటె మూల్యాంకన కర్తగ భావించ వలెన?