17.08.2023....           17-Aug-2023

             కానీ కొందరిలోనే

అందరికీ కోరిక ఊరంత బాగుపడాలనే

పచ్చదనం పరవళ్లతో ప్రజలు మురిసి పోవాలనే

కానీ కొందరిలోనే కదలికుంది, తెగువున్నది

స్వచ్ఛ కార్యకర్తలతో సహకరించు గుణమున్నది!