హద్దు చెరిపి వేయుటకో – చల్లపల్లి వీధుల్లో చాలినంత పనిలేకో - డ్రైన్లు బుద్ధి తెచ్చుకొని, నడవడాన్ని గమనించో - స్వచ్ఛ - శుభ్ర సత్కర్మల హద్దు చెరిపి వేయుటకో - స్థలం మార్పు కోసమనో కాసానగరం వెళ్ళుట? - నల్లూరి రామా...
Read Moreఒక దశాబ్ది తపః ఫలము ఏ ఊళ్లో కాలుష్యపు వికటహాసమో అప్పుడు అదే ఊళ్ళొ శుభ్ర - హరిత పక పక విన్పించునిపుడు ఇది సమష్టి శ్రమ ఫలితము – ఒక దశాబ్ది తపః ఫలము స్వఛ్ఛ సైనికుల కష్టం చాటుతున్న సందేశము!...
Read Moreసాగుతున్న కటిక నిజం ‘ఎందుకురా ఈశ్రమ’ అని ఏనాడూ బాధపడక ‘జనమింకా కదలిరాని’ సంగతికీ దిగులొందక యథాశక్తి ప్రతి వేకువ గంటన్నర శ్రమ తోడుగ సాగుతున్న కటిక నిజం – నమ్మేస్తున్నారు జనం! - నల్లూరి రామారావు...
Read More‘ఇవి గ్రాఫిక్స్’ అనడానికి ‘ఇవి గ్రాఫిక్స్’ అనడానికి వేలమార్లు పచ్చి నిజం ‘కనికట్లూ – భ్రమ’ అనుటకు కళ్ల ఎదుటి వాస్తవం అనుకొన్నది సాధించక ఆగదు ఈ ఉద్యమం ఇంక ఎలా ఆగుతుంది స్వచ్చోద్యమ విజయం? ...
Read Moreఐనా కొంత అవసరమే కవిత్వాలు గిలికి తేనె ఖాళీ కడుపులు నిండవు ప్రవచనాలు గుప్పిస్తే స్వచ్ఛ శుభ్...
Read Moreచాలును ఈమేలి బ్రతుకు! పదేళ్లుగా కష్టపడుచు పరులకు మేల్ చేస్తుంటే సమస్యలేవొ వచ్చినపుడు సహనం ప్రదర్శిస్తుంటే ...
Read Moreఈ తృప్తే చాలు మనకు! ఇందరితో కలిసి మెలిసి చిన్న మంచి చేస్తున్నాం ఎవరిని నొప్పించకుండ ఇలా పాటుబడుతున్నాం ...
Read Moreకడియాల, సురేష్ గారి స్వంత కుటుంబం బదులుగ స్వచ్ఛ కుటుంబంతోనె కలిసి సంకురాత్రి వేడుకలను జరిపించుట - మురిపించుట ...
Read Moreఒక్క మాటలో ఉమ్మడి సౌఖ్యం కోసమె ఉఛ్వాసం నిశ్వాసం ఊరి మేలు నిమిత్తమే స్వచ్చోద్యమ విన్యాసం ...
Read More