Articles List

20.11.2024 ...

        బేహారులెవ్వరు? MTM రహదారి పొంతను - పెద్దకళ్లేపల్లి జంక్షను వద్ద ముప్పది మంది నెరపిన పారిశుద్ధ్య ప్రయత్నానికి ...

Read More

వర్తమానానికొక హామీ – ట్రస్టు భవితకొక గ్యారంటీ! - 18.11.2024...

 వర్తమానానికొక హామీ – ట్రస్టు భవితకొక గ్యారంటీ!           ఇదేదో సూటిగా ఒక దేశానికి సంబంధించిన స్టేట్ మెంటు కాదులెండి! దేశంలో, రాష్ట్రంలో, జిల్లాలో ఒక మూలనున్న మా చల్లపల్లి గురించి మాత్రమేననుకోండి! ఆ ఊళ్లో ఒకటో – రెండో కాదు – ఏకంగా పదేళ్ళ నుండీ, రోజూ 30-40-50 మంది “మాకేంటి?” అని కాక – ‘మన ఊరికింకా ఏం చేయగలం’ - అని తపనపడుతూ శ్రమించడం గురించి స్వామి! ...

Read More

19.11.2024...

         సుందర చల్లపల్లిగ మారిపోవా! వ్యక్తులున్నది ఊరికొరకా? గ్రామమున్నది వ్యక్తికొరకా? వ్యక్తి ఉమ్మడి మేలు కోరుచు – ఊరు వ్యక్...

Read More

18.11.2024...

        ఎవరి చెమట చలువ వలన ఎవరి చెమట చలువ వలన NH 216 నేడు (18-11-24) 100 గజాలకు పైగా బాగుపడెనొ – మెరుగయ్యెనొ –...

Read More

17.11.2024...

        చల్లపల్లి లోన తప్ప? ఇంతింత నిబద్ధతతో - ఇన్ని నియమ నిష్టలతో  వీధులన్ని శుభ్రపరచి – వేలాదిగ చెట్లు పెంచి  ప్రతి దినమూ- ప్రతి నిముషం గ్రామం పై శ్రద్ధపెట్టు శ్రమ జీవిని చూశారా – చల్లపల్లి లోన తప్ప?...

Read More

16.11.2024...

 లక్షకాదు-కోట్లిచ్చిన లక్షకాదు-కోట్లిచ్చిన లక్షణమగు చల్లపల్లి స్వచ్ఛ కార్యకర్తల వలె సమర్థులగు-అంకితులగు పని మంతులు దొరికెద...

Read More

తూములూరి లక్ష్మణరావు - 23...

 దశ వసంతాల శ్రమ జీవుల మనోగతాలు – 23 పెదముత్తేవి నుండి స్వచ్చ చల్లపల్లి దాకా....           నా 57 ఏళ్ల ప్రస్థానాన్ని గుర్తుచేసుకొంటే - ఏ కాస్తయినా ‘మంచిపని’ చేశానా-అని ఆలోచించుకొంటే తట్టింది-నా ఊరు కాని ఊరుకు పదేళ్లుగా జరిగే శ్రమదానంలో పాల్గొనడమే!...

Read More

15.11.2024...

 కార్యకర్తల కరస్పర్శతొ శ్మశానములూ, రోడ్ల దరులూ, ముక్కులదిరే పెంట దిబ్బలు తొమ్మిదేడుల క్రితం కూడా దుమ్ము నిండిన ఊరి వీధులు...

Read More

గురిందపల్లి ఇందిర, తూము వేంకటేశ్వరరావు - 25, 26 ...

 దశ వసంతాల శ్రమ జీవుల మనోగతాలు – 25, 26 ఒక ఉత్తేజం - ఇక ఉత్సాహం - ఒక ఆదర్శం!          నాది “స్వచ్ఛ సుందర చల్లపల్లి” అని మనసులో అనుకొంటేనే - కారణాంతరాల వల్ల వచ్చిన దిగులో - డిప్రషనో కొంత తగ్గుతుంది! నా గ్రామం మేలు కోసం ప్రతి వేకువా కష్టడుతున్న స్వచ్ఛ కార్యకర్తల గుంపులో చేరానంటే చాలు - కొత్త ఉత్సాహం వస్తుంది! ఒంటరి భావన మాయమౌతుంది! ...

Read More
<< < ... 28 29 30 31 [32] 33 34 35 36 ... > >>