అంకితులు మన చల్లపల్లికి – 39 అసలే ప్రేమానందుడు - ఆపైన శ్రమానందుడు శ్రమ సైతం తనకు గాదు - చల్లపల్లి గ్రామమునకు ...
Read Moreఅంకితులు మన చల్లపల్లికి – 38 ఔర! జోడు కత్తులతో అడపా గురవయ్య పనులు! గుబుళ్లలో- పొదలలోకి పోయి శ్రమిస్తున్నప్పుడు వందలాదికొటేషన్లు వల్లెవేయు సమయమందు ముక్కున వేలేసు కొనక తప్పదు ఎవ్వరికైనను! ...
Read Moreఅంకితులు మన చల్లపల్లికి – 37 వైద్య సేవలందిస్తూ ఉద్యోగించుట తెలియును స్వచ్ఛ సేవతో ఊరిని సుందరీకరించు టెరుగును పాటలతో - ఈలలతో పరవశించుచుండగలదు ఈ మట్టా మహాలక్ష్మి దేనికైన వెనుకాడదు!...
Read Moreఅంకితులు మన చల్లపల్లి కి – 36 వచ్చుట అరుదేగానీ వచ్చినపుడు ఆతని పని వంకబెట్ట లేనిదనే వాక్రుచ్చుట వింటిని మనస్పూర్తి శ్రమదానం తనలో గమనిస్తిని మందులు కొట్లో ఉండే మన కోమల్ చందుని!...
Read Moreఅంకితులు మన చల్లపల్లి కి – 32 to35 వారి కీర్తే శేష మాయెను- జ్ఞాపకాలే మిగిలిపోయెను ఒకడు కైలా నాంచారయ్య- ఒకడు వాసన కృష్ణారావు నజీముల్లా ఖాన్ జనాబ్ మన ఆత్మ పరబ్రహ్మ రూపులు వారి బ్రతుకులు కాస్త చిన్నవి -వారి సేవలు మహాదొడ్డవి!...
Read Moreఅంకితులు మన చల్లపల్లికి - 31 లీనమైన పనిమంతుడు లేదస్సలు అలసట పనేదైన అందంగా, ...
Read Moreఅంకితులు మన చల్లపల్లికి - 30 చల్లపల్లి శ్రమదానం – తాతినేని రమణలూ విడిగా ఉండరు వారికి మొక్కలతో బంధము ...
Read Moreఅంకితులు మన చల్లపల్లికి చల్లపల్లి వీధుల్లో శ్రమదానం వింతలు బొత్తిగ పట్టించుకోని కొందరు గ్రామస్తులు ఒకటో-రెండొ నాళ్ళు కాదు- 3 వేల రోజులు! ఎవరయ్యా మొండివాళ్లు - ఎవరు వందనార్హులు ? ...
Read Moreఅంకితులు మన చల్లపల్లికి – 29 శ్రమనె కాదు - రక్తాన్నీ సమర్పించువిజయుడు జనహితచింతనతోడుగ సాగుచున్న ధన్యుడు అటు బాధిత రోగులకూ- ఇటు సేవక మిత్రులకూ అందుబాటులో నుండేటంత సన్నిహితుడు!...
Read More