అంకితులు మన చల్లపల్లికి – 84 చల్లపల్లి పుర దేవత సమకూర్చిన దాసరి ద్వి చక్ర వాహన విక్రయ వ్యాపారపు గడసరి స్వచ్చోద్యమ చల్లపల్లి సాహసాల తెంపరి సామాజిక బాధ్యతలే శ్రీనివాసు ఊపిరి!...
Read Moreఅంకితులు మన చల్లపల్లికి – 82 & 83 రాధాకృష్ణ రాయపాటి - ధ్యాన ప్రక్రియల మేటి శ్రమ చర్యలలో కిరీటి - స్వచ్ఛోద్యమ ఘనాపాఠి అతని జత రమావధూటి- ఆ ఇరువురి శ్రమల తోటి ఊరి ముఖ్య వీధుల్లో ఒనగూడిన స్వచ్ఛథాటి! ...
Read Moreఅంకితులు మన చల్లపల్లికి – 81 తానొక చైతన్య ఝరి – తన మార్గం నభూతో! తన వైద్యం పెను శిఖరం - వ్యాపారం పారీణం ...
Read Moreఅంకితులు మన చల్లపల్లికి – 80 అప్పుడప్పుడొస్తేనేం అనుమకొండ దుర్గాప్రసాదు? బరువు పనులు ఎన్నిటినో అవలీలగ చేయగలడు ...
Read Moreఅంకితులు మన చల్లపల్లికి – 79 ఉండేదేమొ విజయవాడ - ఉరుకులు పరుగుల తోడుగ వస్తున్నది చల్లపల్లి స్వచ్ఛ సుందరోద్యమానికి ...
Read Moreఅంకితులు మన చల్లపల్లికి – 78 మరొక సంఘజీవి కలడు - మండవ శేషగిరిరావు మొదలు చెడే బేరంగా ముమ్మర సేవలు వానివి ...
Read Moreఅంకితులు మన చల్లపల్లికి – 77 తుమ్మల జనార్దనుండొక తొలి దినాల కార్యకర్త అతని వయస్సెనుబది - ఆలోచన కడుదొడ్డది ...
Read Moreఅంకితులు మన చల్లపల్లికి – 76 వీధి శుభ్రత నిమిత్తం చీపుళ్లను చేతబట్టి రాజసాన్ని దాచి పెట్టి రావూరి ప్రకాశరావు...
Read Moreఅంకితులు మన చల్లపల్లికి – 75 “ఎందరో మహానుభావు లందరికీ వందనాలు....” అని గద త్యాగయ్య పలికె అప్పటి భక్తుల గురించి వందలాది శ్రమ వీరుల స్వచ్చంద శ్రమదానం ఎంతని వర్ణించగలను- ఇవిగో నాప్రణామాలు!...
Read More